: ముస్లిం బ్రదర్ హుడ్ పై నిషేధం
ఈజిప్టులో అతివాద సంస్థ ముస్లిం బ్రదర్ హుడ్ ను ఆ దేశ న్యాయస్థానం నిషేధించింది. గతంలో కూడా ఈ సంస్థపై నిషేధం అమలులో ఉండేది. 2011 హోస్నీ ముబారక్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఈ సంస్థపై నిషేధం ఎత్తివేశారు. ముస్లిం బ్రదర్ హుడ్ బలపర్చిన మోర్సీ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, అనంతరం సైన్యం మోర్సీని అధ్యక్ష పదవి నుంచి తొలగించింది.