: గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల బంద్


ఏపీఎన్జీవోల పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు జరగనున్న బంద్ కు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. ప్లే స్కూల్ నుంచి ఇంజినీరింగ్ కాలేజీల వరకు అన్నీ మూతపడ్డాయి. గుంటూరులో సమైక్యవాదులు లాడ్జి సెంటర్ నుంచి విలాస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

  • Loading...

More Telugu News