: ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ప్రధాని అధ్యక్షతన జరిగే జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News