: 12 మంది ఉగ్రవాదుల్ని హతమార్చిన పాక్


పాక్ భద్రతా దళాలు 12 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ సరిహద్ధుల్లోని భద్రతా దళాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆయుధాలు ధరించిన సాయుధులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు మరణించగా ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయని పాక్ తెలిపింది.

  • Loading...

More Telugu News