: చెన్నై ఎయిర్ పోర్టులో గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం


సింగపూర్ నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడి నుంచి అధికారులు గోల్డ్ బిస్కెట్లు గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.59 లక్షల విలువచేసే 21 గోల్డ్ బిస్కెట్లు అతని వద్ద ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికుడి పేరు సయ్యద్ మహ్మద్ అలీ అని, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News