: ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో ప్రారంభమైన వాదనలు


ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో ఈ రోజు కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు, పలువురు ఎన్జీవోలు, సచివాలయ సీమాంధ్ర ఫోరం నేతలు కోర్టుకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News