: త్వరలో ఢిల్లీకి టీ కాంగ్రెస్ నేతలు: పొంగులేటి
తెలంగాణ కాంగ్రెస్ నేతలు త్వరలోనే ఢిల్లీకి వెళుతున్నట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ పర్యటనలో విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధిష్ఠానాన్ని కోరతామని తెలిపారు. ప్రస్తుతం రెండు ప్రాంతాల నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పొంగులేటి తెలిపారు.