: ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా
ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధమంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిసాయి. దీంతో హైకోర్టు రేపటికి తీర్పును వాయిదా వేసింది.