: ముగిసిన ఏపీఎన్జీవోల వాదనలు
ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిల్ పై హైకోర్టులో ఏపీఎన్జీవోల వాదనలు ముగిసాయి. ఇది సమ్మె కాదు, పోరాటమని ఎపీఎన్జీవోల తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించనప్పుడు పాలనాపరమైన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపిన సంగతి కూడా విదితమే.