: మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కడప బంద్ 20-09-2013 Fri 11:04 | మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలు, అక్రమ అరెస్టులకు నిరసనగా కడప నగరంలో బంద్ పాటిస్తున్నారు. బంద్ ను ఏపీఎన్జీవోలు పర్యవేక్షిస్తున్నారు. దీంతో, కడపలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.