: గుంటూరు జిల్లాలో మూతపడిన మార్కెట్ యార్డులు


సమైక్యాంధ్ర సమ్మెతో అర్ధరాత్రి నుంచి గుంటూరు జిల్లాలోని పలు మార్కెట్ యార్డులు మూతపడ్డాయి. దాంతో, గుంటూరు వ్యవసాయ, మిర్చి యార్డుల్లోనూ, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులోనూ అమ్మకాలు నిలిచిపోయాయి. మరోవైపు తపాలా, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను విద్యార్ధి జేఏసీ మూసివేయించింది.

  • Loading...

More Telugu News