: ఠక్కర్ కు అదనపు బాధ్యతలు


ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్.పి.ఠక్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కడప కేంద్ర కారాగారం సూపరిండెంట్ గా కే గోవిందరాజులును నియమించింది. చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు సూపరిండెంట్ గా కె వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News