: నాగాయలంక వద్ద క్షిపణి పరీక్ష కేంద్రం


కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. నాగాయలంకతో పాటు అండమాన్ నికోబార్ (రూట్ ల్యాండ్) దీవుల్లోనూ ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డైరక్టర్ జనరల్ గా వైస్ అడ్మిరల్ అనురాగ్ తప్లియాల్ ను నియమిస్తున్నట్టు రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

  • Loading...

More Telugu News