: తిరగబడ్డ మహిళ.. అత్యాచార యత్నం చేయబోయిన వ్యక్తి హత్య!


అత్యాచార యత్నానికి తెగబడిన ఒక యువకుడిని ప్రతిఘటించే యత్నంలో యువతి అతడిని హత్య చేసింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం జల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ గిరిజన యువతిపై యువకుడు అత్యాచార యత్నం చేయబోయాడు. దీంతో ఆ యువతి ఎదురుతిరిగి అతడిని హతమార్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News