: తెలంగాణ కోసం యుద్ధానికైనా సిద్ధమే: జూపల్లి
తెలంగాణ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంటే అడ్డుపడటం మంచిది కాదని టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరిస్తే మంచిదని.. లేకుంటే యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణపై సీమాంధ్ర పెత్తందారులు అధికారం చలాయిస్తున్నారని ఆరోపించారు.