: పేలుళ్ల ఘటనలో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగవంతంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా జమ్మూలోని రాంబన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న హైదరాబాదు వాసి సలావుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై గతంలో కొన్ని కేసులు నమోదయ్యాయి.