: జైల్లో జగన్ ను కలిసిన సోదరి
సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షర్మిల చంచల్ గూడ జైలులో కలిశారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రను ముగించుకుని ఈ ఉదయం షర్మిల విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చారు. వెంటనే అన్నను కలిసి బస్సుయాత్ర వివరాలు తెలిపినట్లు సమాచారం, మరోవైపు ఎంపీ సబ్బం హరి కూడా జగన్ ను కలిశారు.