: కావూరి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం!


కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకి సమైక్యాంధ్ర సెగ తగులుతూనే ఉంది. ఈ ఉదయం రెండుసార్లు కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆయన నివాసం వద్ద హల్ చల్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గీయులు, సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో, కావూరి వర్గీయులు, చింతమనేని వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరగ్గా, పరస్పర దాడి కూడా చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News