: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో 'హైదరాబాద్ సంస్థాన విలీన దినోత్సవం'
నేడు 'హైదరాబాద్ సంస్థాన విలీనం దినోత్సవం' సందర్భంగా పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.