: 29వేల వద్ద బంగారం ధరలు


క్రమంగా రూపాయి బలపడుతుండటంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు రూపాయి 99 పైసలు బలపడి ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 62.58గా ఉంది. దాంతో బంగారం ధర రూ. 459 తగ్గి మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.29,669 పలికింది. ఇదే వరసలో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

  • Loading...

More Telugu News