: టీఎస్సార్ రాజీనామాకు ఉపాధ్యాయుల డిమాండ్


రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డికి విశాఖలో సమైక్య సెగ తగిలింది. జీవీఎంసీ వద్ద ఆయనను ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకున్నాయి. ఆయన పదవికి రాజీనామా చేయాలని ఉపాధ్యాయ నేతలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News