: గుంటూరులో రాయపాటిని అడ్డుకున్న సమైక్యవాదులు


గుంటూరులో ఎంపీ రాయపాటి సాంబశివరావును టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానికంగా పేరేచర్ల ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు నిరసన తెలిపారు. విభజన ప్రకటన ఆగిన తర్వాతే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రావాలని సూచించారు.

  • Loading...

More Telugu News