: పర్యాటక మండలి సదస్సును ప్రారంభించిన చిరంజీవి
ప్రపంచ పర్యాటక మండలి సదస్సును హైదరాబాద్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ కూడా పాల్గొన్నారు.