: హైకోర్టులో సవాల్ చేస్తాం: దోషుల న్యాయవాది


నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితులు విచారంలో కూరుకుపోయారు. తీర్పు వెలువడిన వెంటనే వారిలో వినయ్ అనే వ్యక్తి కోర్టు హాల్లోనే బోరుమన్నాడు. కాగా, తీర్పు అనంతరం దోషుల తరుపు న్యాయవాది ఏపీ సింగ్ హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News