: జగన్ కేసులో భారతీ సిమెంట్స్ పై చార్జ్ షీట్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ పై హైదరాబాదులోని న్యాయస్థానంలో సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో మొత్తం 80 మంది సాక్షులను పేర్కొన్న సీబీఐ 250 ఫైళ్ళతో ఈ చార్జ్ షీట్ ను సమర్పించింది.