: 14వ ఆర్థిక సంఘంతో సీఎం, మంత్రుల భేటీ


జూబ్లీహాల్ లో 14వ ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రి 14వ ఆర్థిక సంఘాన్ని అభ్యర్థించనున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ, లోటులో ఉంది. దీని కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దీనికి తోడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పథకాలు ప్రకటించాల్సి ఉంది. ఈ పరిణామాల మధ్య 14వ ఆర్థికసంఘాన్ని నిధులు భారీగా విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు.

  • Loading...

More Telugu News