: భూమిపై దిగిన సోయజ్ క్యాప్సుల్


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ముగ్గురు వ్యోమగాములను తీసుకుని సోయజ్ క్యాప్సుల్ వ్యోమనౌక క్షేమంగా భూమిపైకి అడుగు పెట్టింది. 166 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో సేవలు అందించిన తర్వాత అమెరికా వ్యోమగామి క్రిస్ కాసిడి, రష్యాకు చెందిన పావెల్ వినొగ్రాడోవ్, అలెగ్జాండర్ ను తీసుకుని సోయజ్ కాప్సుల్ ఈ ఉదయం 8.58కి కజకిస్తాన్ లో ల్యాండ్ అయింది. అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్ళి, తీసుకురావడంలో ప్రస్తుతం సోయజ్ ఒక్కటే ముఖ్య భూమిక పోషిస్తోంది.

  • Loading...

More Telugu News