: హైదరాబాద్ బేగంబజార్లో పోలీసుల తనిఖీలు


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో మంగళవారం పాతబస్తీలోని బేగంబజార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదుల తదుపరి లక్ష్యం బేగం బజారే అన్న అనుమానాలతో చూడి బజార్, బర్తన్ బజార్, ఉంటువాడి, చాత్రి, జుమ్రత్ బజార్ లలో వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News