: 'సమైక్య రాష్ట్ర సమితి' పేరిట కొత్త పార్టీ
విభజన ప్రకటన నేపథ్యంలో సమైక్య రాష్టం పేరుతో సీమాంధ్రలో ఉద్యమం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా 'సమైక్య రాష్ట్ర సమితి' పార్టీ ఏర్పాటు కోసం ఈసీకి దరఖాస్తు అందింది. విజయవాడకు చెందిన ఎస్.విశ్వనాథ్ అనే వ్యక్తి ఈమేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు.