: బీజేపీలో చేరిన షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్
ఒలింపిక్ పతక విజేత, షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ కు చెందిన రాజ్యవర్థన్ 2004లో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో మెన్స్ డబుల్ ట్రాప్ విభాగంలో వెండి పతకాన్ని దక్కించుకున్నాడు.