: తిరుమల కొండకు రెండ్రోజుల పాటు బస్సుల నిలిపివేత


తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. చిత్తూరు జిల్లా జేఏసీ నేతలు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా 48 గంటల పాటు రవాణా వ్యవస్థను స్తంభింపజేయనున్నారు. శని, ఆదివారాలు తిరుమలకు బస్ లు నిలిపి వేయనున్నారు. ఏ మినహాయింపులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు బస్ సర్వీసులు ఆ రెండు రోజులు నిషేధించనున్నారు. మరోవైపు విద్యుత్ సరఫరా కూడా నిలిపి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి సమైక్య హారతి ఇవ్వాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News