: మోడీ అభ్యర్థిత్వంపై చర్చించలేదు: ఆర్ఎస్ఎస్ ప్రతినిధి


బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వంపై, ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంపై సమావేశంలో చర్చించలేదని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీలో సంఘ్ పరివార్, వీహెచ్ పీ, బీజేపీ సమన్వయ కమిటీల సమావేశం ముగిసింది. దేశ ఆర్థిక పరిస్థితిపై సమావేశం జరిగిందని, దేశ అంతర్గత, బాహ్య భద్రత అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News