: ఊపందుకోనున్న తెలంగాణ ప్రక్రియ


రాష్ట్ర విభజన నిర్ణయంపై కేంద్రం వెనక్కి మళ్ళే సూచనలు కనిపించడంలేదు. తాజాగా, కేంద్ర హోం శాఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నోట్ ను రూపొందించినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సోనియా భారత్ రాగానే ఈ నోట్ ను క్యాబినెట్ ముందు ఉంచుతారని పీటీఐ వెల్లడించింది. షిండే ఆదేశాల మేరకు హోం శాఖ అధికారులు ఈ నోట్ ను తయారుచేశారని పీటీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న సోనియా మరోవారంలో భారత్ తిరిగి వస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News