: తెలంగాణ సాధించేవరకు సంయమనంతో ఉందాం: మంత్రి శ్రీధర్ బాబు


ఈ రోజు జరిగిన ఏపీఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆందోళనలకు పాల్పడకుండా సంయమనం పాటించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదే సంయమనాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంతవరకు కొనసాగించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News