: ఏపీఎన్జీవోలకు పండ్లు, పువ్వులు: హరీశ్


హైదరాబాదులో నేడు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హాజరైన ఏపీఎన్జీవోలు తిరిగివెళ్ళేటప్పుడు వారికి పూలు, పండ్లు, అల్పాహారం అందించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్య హరీశ్ రావు తెలంగాణ ఉద్యమ సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News