: పేలుళ్లలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం 6 లక్షల ఆర్థికసాయం


హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం ఆరు లక్షల ఆర్థిక సహయాన్ని అందించింది.  దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల చనిపోయిన నక్కా వెంకటేశ్వర్లు పశువైద్యాధికారిగా పనిచేసేవారు. పేలుళ్లలో వెంకటేశ్వర్లు మరణించడంతో ఆయన భార్య సుజాత సైదాబాద్ మండలం ఆస్మాన్ గడ్ లో నివసిస్తున్నారు. ప్రభుత్వం తరపున ఆర్జేడీ అనంతం ఈ చెక్కును ఆమెకు అందజేశారు. అలాగే ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆర్జేడీ తెలిపారు.

  • Loading...

More Telugu News