: బంద్ కు మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు: కిషన్ రెడ్డి


ఓవైపు బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి తమ పార్టీ రేపటి తెలంగాణ బంద్ కు మద్దతిస్తుందని చెబుతుంటే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోలా స్పందించారు. తెలంగాణ బంద్ కు మద్దతిచ్చే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. కిషన్ రెడ్డి నేడు వరంగల్ లో ఒక్కరోజు మహాదీక్ష చేపట్టారు. దీక్ష ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News