: ఏపీఎన్జీవోల సభ ప్రసారం కాకుండా కోర్టులో పిటిషన్


ఏపీఎన్జీవోల సభను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో 7వ తేదీన నిర్వహించబోతున్న సభను ప్రత్యక్ష ప్రసారం కాకుండా చూడాలని హైకోర్టులో 'లంచ్ మోషన్ పిటిషన్' దాఖలైంది.

  • Loading...

More Telugu News