: మావోయిస్టు నేత నారాయణ మృతి.. రాఘవులు సంతాపం


మావోయిస్టు ముఖ్యనేత సీకే నారాయణ నిన్న రాత్రి హైదరాబాదులోని తన స్వగృహంలో మృతి చెందారు. ఈయన మావోయిస్టు అగ్రనేత చారుముజుందార్ కు ముఖ్య అనుచరుడు. నారాయణ మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News