: హెచ్ పీసీఎల్ ప్రమాదంలో 25కు పెరిగిన మృతుల సంఖ్య


విశాఖపట్నం హెచ్ పీసీఎల్ ఆయిల్ రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓల్డ్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పలరాజు అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 25కు పెరిగింది.

  • Loading...

More Telugu News