: జీహెచ్ఎంసీలో 15 గ్రామ పంచాయతీల విలీనం 05-09-2013 Thu 19:20 | రంగారెడ్డి జిల్లాలోని మణికొండను మినహాయించి 15 పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 15 పంచాయతీల్లో జరగాల్సిన ఎన్నికలు నిలిచిపోనున్నాయి.