: సీఎంతో సీమాంధ్ర నేతల భేటీ
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రులు డొక్కా, మహీధర్ రెడ్డి, పితాని సత్యనారాయణ, పినిపే విశ్వరూప్ లు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు.