: సినిమా తీయడానికి రెడీ అవుతున్న కంగనా రనౌత్


సినిమా ప్రపంచంలో కొంతమందికి బహుముఖ పాత్రలు పోషిస్తే గానీ వారి కళాదాహం తీరదు. కథానాయిక కంగనా రనౌత్ కూడా అటువంటి వారిలో ఒకరు. ఓ ప్రముఖ వ్యక్తి జీవితగాథను సినిమాగా తెరకెక్కించనున్నట్లు కంగనా వెల్లడించింది. గతంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవం కంగనాకు ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఒక ఫీచర్ ఫిల్మ్ ను తీయాలనుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉన్నానని, ఏడాదిలో ఖాళీ దొరికినప్పుడు సినిమా తీస్తానని చెప్పింది. ఇంతకీ కంగనా దర్శకత్వం మాత్రమే చేస్తుందట. నిర్మాణం జోలికి పోవాలనుకోవడం లేదు.

  • Loading...

More Telugu News