పార్లమెంటు ద్వారం వద్ద సీమాంధ్ర టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ రోజు గాంధీ టోపీలు ధరించి గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చూడాలని కోరుతున్నారు.