: నిజామాబాద్ కోర్టులో అక్బరుద్దీన్ హాజరు


విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నేడు నిజామాబాద్ కోర్టులో హాజరయ్యారు. అయితే, ఈ కేసులో ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదని కోర్టు వెల్లడించింది. తాము సమన్లు జారీ చేసినప్పుడు మరోసారి హాజరు కావాలని కోర్టు అక్బరుద్దీన్ కు సూచించింది.

  • Loading...

More Telugu News