: సీఎంను కలిసిన సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్ధులు


ఢిల్లీలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్ధులు కలిశారు. విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఇప్పటికే విద్యార్ధులపై పలు కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News