: పార్లమెంట్ గేట్ వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన


లోక్ సభ నుంచి సస్పెండ్ అయిన టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్లమెంట్ ప్రధాన ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News