: 28 కేసుల్లో నిందితులైన ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
సైదాబాద్ పోలీసులు ఇద్దరు కరడుగట్టిన చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. సయ్యద్ అఖ్తర్ అలీ, షేక్ మజీద్ లు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన స్నాచింగ్ ఘటనల్లో నిందితులు. వీరిపై 28 కేసులు నమోదయ్యాయి. వీరిద్దరి నుంచి 35 లక్షల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.