: లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదాపడింది. బొగ్గు ఫైళ్ళ గల్లంతుపై ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో వివరణ ఇస్తుండగా, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో సభను రేపటికి వాయిదావేశారు.