: కాంగ్రెస్ లో చేరిన 'కూన'


ఇటీవలే జగన్ పార్టీని వీడిన కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కూన పార్టీలో చేరారు. అనంతరం కూన మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ను ప్రధాని చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఇక, తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నారంటూ సోనియాను కీర్తించారు.

  • Loading...

More Telugu News